దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
}}
 
'''దుర్గాబాయి దేశ్‌ముఖ్''' ([[జూలై 15]], [[1909]] - [[మే 9]], [[1981]]) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . [[చెన్నై]], [[హైదరాబాదు]]<nowiki/>లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు, భారతదేశం యొక్క [[ప్రణాళికా సంఘం]] సభ్యురాలు. ఆమెను [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.<ref>{{cite book|last=Government of India|title=Report of the National Committee on Women's Education|year=1959|publisher=Government of India|location=New Delhi}}</ref>
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 44:
 
== సామాజిక సేవలు ==
దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో [[ఆంధ్ర మహిళా సభ]] స్థాపించబడింది<ref>[http://www.andhramahilasabha.org] {{webarchive|url=https://web.archive.org/web/20070717055254/http://www.andhramahilasabha.org/|date=17 July 2007}}</ref>.1937లో ''లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ ''అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.ఈమె 1941లో ''ఆంధ్ర మహిళ'' పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ''ఉదయవనం''అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.
 
== స్వాతంత్ర్యం తర్వాత ==