దులీప్ మెండిస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎టెస్ట్ క్రికెట్ గణాంకాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 3:
[[1972]]లో శ్రీలంకలో పర్యటించిన [[తమిళనాడు]] క్రికెట్ టీంతో తొలిసారిగా శ్రీలంక తరఫున ఆడినాడు. అంతర్జాతీయ మ్యాచ్‌గా గుర్తింపు లేని ఆ మ్యాచ్‌లో మెండిస్ తొలి ఇన్నింగ్సులో 52 రెండో ఇన్నింగ్సులో 34 పరుగులు చేసిననూ ఇన్నింగ్సు ఓటమిని ఆపలేకపోయాడు. [[1975]] ప్రపంచ కప్ పోటీలలో [[వెస్ట్‌ఇండీస్]] పై తొలి అంతర్జాతీయ వన్డే పోటీ ఆడినాడు. [[1982]]లో [[ఇంగ్లాండు]]తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు.
==టెస్ట్ క్రికెట్ గణాంకాలు==
మెండిస్ 24 టెస్టులు ఆడి 31.64 సగటుతో 1329 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు మరియు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 124 పరుగులు.
==వన్డే క్రికెట్ గణాంకాలు==
మెండీస్ 79 వన్డే మ్యాచ్‌లలో 23.49 సగటుతో 7 అర్థసెంచరీలతో 1527 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 80 పరుగులు.
"https://te.wikipedia.org/wiki/దులీప్_మెండిస్" నుండి వెలికితీశారు