దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
== చరిత్ర ==
దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు [[నీరు]], [[తైలాలు]], సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు.
మొట్టమొదటి దువ్వెనలను [[ఎముకలు]], ఏనుగు దంతాలు మరియు, [[చెక్క]]<nowiki/>తో తయారుచేయబడ్డాయి. [[వెండి]], [[ఇత్తడి]] మరియు, [[తగరము]] కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారుచేయటానికి ఉపయోగించారు. ఆయితే ఆ తర్వాత కాలములో [[తాబేలు]] డిప్పలు, జంతువుల కొమ్ముల ఉపయోగం సర్వసాధారణమయ్యింది. వీటిని వేడి చేసినప్పుడు మొత్తబడి మలచడానికి సులువుగా ఉండి చల్లబరచగానే తిరిగి గట్టిపడేవి. 19వ శతాబ్దము ఆరంభము నుండి మధ్యదాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారు.<ref>http://www.blueheronwoods.com/HistoryHaircombs.htm</ref> తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారుచెయ్యటం పరిపాటి. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా [[ప్లాస్టిక్]] లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు.
దీన్నే కంకతిక, ప్రసాధని. అని కూడా వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/దువ్వెన" నుండి వెలికితీశారు