దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చి 49.206.139.83 (చర్చ) చేసిన మార్పులను Hasley చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''శ్రీదేవీ భాగవత పురాణము''', ఒక శాక్తేయ [[పురాణము]].<ref>శ్రీదేవీ భాగవతము, యామిజాల పద్మనాభస్వామి, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2005.</ref> ఇదీ, మరియు [[మార్కండేయ పురాణము]]లోని [[దేవీ మహాత్మ్యము]] శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.<ref>''The Triumph of the Goddess - The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata PuraNa,'' Brwon Mackenzie. ISBN 0-7914-0363-7</ref> ఇది ఒక [[ఉప పురాణము]] అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది [[మహా పురాణము]] అని ఉంది.<ref>"Thus ends the eighth chapter of the first Skandha in the Mahapurana Srimad Devi Bhagavatam of 18,000 verses by Maharsi Veda Vyasa" [http://www.astrojyoti.com/devibhagavatamindex.htm Srimad Devi Bhagavatam at Astrojyoti]</ref>
 
ఈ గ్రంథాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక [[తత్వాలు]], భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
పంక్తి 7:
 
== స్కంధాల విభాగం ==
*'''ప్రథమ స్కంధము''': ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు, సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''ద్వితీయ స్కంధము''': ఇందులో [[సత్యవతి (మహాభారతం)|మత్స్యగంధి]], [[పరాశరుడు]], [[వ్యాసుడు]], [[శంతనుడు]], [[గాంగేయుడు]], [[సత్యవతి]], [[కర్ణుడు]], పాండవుల జననం, [[పరీక్షిత్తు]], ప్రమద్వర కథ, [[తక్షకుడు]], [[సర్పయాగం]], జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''తృతీయ స్కంధము''': ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు