దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2), ( → ( (2) using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 1:
[[దస్త్రం:GDP nominal per capita world map IMF figures for year 2006.png|300px|thumb| 2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. ''మూలం: IMF (ఏప్రిల్ 2007)'']]
 
'''వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం''' - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు, సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను [[స్థూల దేశీయ ఆదాయం]] లేదా [[జిడిపి]] (GDP) అంటారు.
జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం".
ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.