ధన్య బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
{{Infobox person|birth_date={{birth date and age|1989|8|6|df=y}}|birth_name=|birth_place=[[బెంగుళూరు]], [[కర్ణాటక]], భారత దేశం|caption=|education=|height=|image=|name=దన్యా బాలకృష్ణ|occupation=నటి,మొడల్|othername=|yearsactive=2011-ప్రస్తుతం}}
 
ధన్య భాలకృష్ణ (అగస్టు 6 1989న జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు మరియు, తమిళ చిత్రాలలో నటించారు. ఆమె [[మురుగ దాస్]] దర్శకత్వం వహించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది.
 
== కెరీర్ ==
ధన్య భాలకృష్ణ బెంగులూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ఆమె [[సూర్య (నటుడు)|సూర్య]], [[శ్రుతి హాసన్]] నటించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది<ref>http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/The-new-girl-on-the-block-Dhanya-Balakrishnan/articleshow/20642046.cms</ref>. ఆ తరువాత ఆమె రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలు [[లవ్ ఫెయిల్యూర్]](తమిళంలో కాదల్ సొదప్పువది ఎప్పిడి), [[ఎటో వెళ్ళిపోయింది మనసు]](తమిళంలో నీతానే ఎన్ పొన్వసంతం) లో నటించింది.
 
ఆ తరువాత ఆమె 2013లో [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] లో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ బాబుని]] ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. [[రాజా రాణి]] చిత్రంలో ఆమె [[నయన తార]] స్నేహితురాలైన నివేతా పాత్ర పొషించింది.ఆమె కథనాయికగా నటించిన తొలి చిత్రం "చిన్ని చిన్ని ఆశ" నవంబరు 2013లో విడుదలైనది.ఆమె తదుపరి చిత్రాలు "చందమామలో అమృతం" మరియు, "సెకండ్ హ్యండ్" తరువాత విడుదలైనవి.<ref>{{Cite web |url=http://filmcircle.com/dhanya-balakrishna-new-stills/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-03-14 |archive-url=https://web.archive.org/web/20140106050728/http://filmcircle.com/dhanya-balakrishna-new-stills/ |archive-date=2014-01-06 |url-status=dead }}</ref>
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ధన్య_బాలకృష్ణ" నుండి వెలికితీశారు