ధమని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ధమని నిర్మాణం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
ధమనులు (Arteries) [[గుండె]] నుండి శరీరం అంతటికి మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు.
== ధమని నిర్మాణం ==
ధమనుల గోడలు మందంగా, కండరయుతంగా ఉంటాయి. వీటి లోపలి [[కుహరం]] ఇరుకుగా ఉంటుంది. ధమనులలో [[సిర]]లలోవలె కవాటాలు ఉండవు. ఇవి దేహ భాగాలకు లోపలగా అమరి ఉంటాయి. వీటిలో రక్తం అలలుగా ప్రవహిస్తుంది. ధమనులు రక్త కేశనాళికలతో అంతమవుతాయి. ధమనుల గోడలు మూడు పొరలతో ఏర్పడతాయి. అవి: వెలుపలి [[బాహ్యకంచుకం]] - స్థితిస్థాపకత కలిగిన కొల్లాజన్ తంతువులతో ఏర్పడుతుంది. [[మధ్యకంచుకం]] - నునుపు కండరాలతో ఏర్పడుతుంది. మరియు లోపలి [[అంతరకంచుకం]] - ఒకే వరుసలో ఉన్న ఉపకళాకణాలతో ఏర్పడుతుంది.
 
== ధమనీ వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/ధమని" నుండి వెలికితీశారు