"ధర్మరాజు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (Wikipedia python library)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
 
 
పాండురాజు మరణానంతరం పాండవులను [[భీష్ముడు]], [[ధృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన [[కృపాచార్యుడు]] మరియు, [[ద్రోణాచార్యుడు]] వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881519" నుండి వెలికితీశారు