హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
స్త్రీ మరియు, పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని '''నపుంసకులు''' అంటారు. వీరిని వ్యవహారంలో '''[[హిజ్రా]]''', '''[[కొజ్జా]]''', '''[[గాండు]]''', '''[[పేడి]]''' అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే, తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా ఉన్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. [[భిక్షాటన]] మరియు, [[వ్యభిచారం]] వీరి ప్రధాన వృత్తులు.
== చరిత్ర ==
భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడింది. పాండవ వనవాసములో [[అర్జునుడు]] బృహన్నల్లగా నపుంసకుడి వేషధారణలో జీవిస్తాడు. అలాగే [[భీష్ముడు]] మహాభారత యుద్ధములో ఒక నపుంసకుడితో పోరాడడానికి నిరాకరిస్తాడు. హిజ్రాలు లేదా తృతీయ ప్రకృతి కలిగిన వారు మన సమాజానికి కొత్త కాదు. మన దేశ చరిత్ర పూర్వనుండి హిజ్రాలు, లింగమార్పిడిదారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది.
పంక్తి 29:
== వీరి గురించిన రచనలు ==
* అగర్వాల్, అనుజ, Gendered Bodies: The Case of the 'Third Gender' in India".In ''Contributions to Indian Sociology'', new series, '''31''' (1997) : 273–97.
* అహ్మద్, మోనా మరియు, దయనితా సింగ్ (ఛాయాచిత్రగ్రాహకుడు). ''Myself Mona Ahmed''. స్కేలో ప్రచురణ, 15 సెప్టెంబరు 2001. ISBN 3-908247-46-2
* గనాన్, షేన్ ప్యాట్రిక్. ''Translating the hijra: The symbolic reconstruction of the British Empire in India''. PhD Thesis. [[అలబామా విశ్వవిద్యాలయము]], 2009.
* జామి, హుమరియా. "[https://web.archive.org/web/20090913183933/http://bangkok2005.anu.edu.au/papers/Jami.pdf పాకిస్తాన్ లోని హిజ్రాల పరిస్థితి]", జాతీయ మానసిక పరిశోధనాలయము, [[క్వైద్-ఇ-ఆజమ్ విశ్వవిద్యాలయము]] (nd, 2005?)
* మల్లోయ్, రూత్ లోర్, మీన్ బాలాజీ మరియు, ఇతరులు. ''Hijras: Who We Are''. Toronto: థింక్ ఏషియా, 1997.
* జాన్ మోనీ. ''Lovemaps''. ఇర్వింగ్టన్ ప్రచురణ, 1988. Page 106. ISBN 0-87975-456-7
* నంద, సెరేనా. ''Neither Man Nor Woman: The Hijras of India''. వర్డ్స్ వర్త్ ప్రచురణ, 1998. ISBN 0-534-50903-7