"నల్ల రామమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
| weight =
}}
'''కోటపల్లి (నల్ల) రామమూర్తి''' ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర మరియు, రంగస్థల నటుడు.
హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకొల్లు]] మండలంలోని [[చింతపర్రు]] ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించాడు. ఇతడు సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించాడు<ref>{{cite news|last1=మల్లీప్రియ|first1=నాగరాజు|title=హాస్యనటచక్రవర్తి కీ.శే.నల్ల రామమూర్తి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10918|accessdate=10 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 41|date=14 May 1978}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881620" నుండి వెలికితీశారు