నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి SatyaShanthi (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
 
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీనివాసరావు, హేమలత దంపతులకు [[ఆగష్టు 30]], [[1959]]లో [[అదిలాబాద్ జిల్లా]], [[ఆసిఫాబాద్]]లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు, హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
 
సురేష్ కుమార్ నాన్న [[సంగీతము|సంగీత]]<nowiki/>కారుడు, తాత రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్‌ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
పంక్తి 14:
 
== రంగస్థల సేవ ==
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్క్రియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు, టి.వి. రచయితల సంఘం స్థాపించారు. విశ్వా కమ్యూనికేషన్‌ అనే పేరుతో మార్కెటింగ్‌ ఏజెన్సీని కూడా నడిపిస్తున్నారు.
 
=== రచించిన నాటకాలు ===
పంక్తి 64:
# చాకలి ఐలమ్మ
{{colend}}
వంటి 21 సీరియల్స్ పురాణ గాథలు మరియు, సృష్టి సీరియళ్ల రచన. 716 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం.
[[దస్త్రం:Nagabala Serial news.jpg|thumb|right|చాకలి ఐలమ్మ సీరియల్ చిత్రికరణలో]]
== చిత్ర రచయితగా ==
పంక్తి 87:
[[దస్త్రం:Nagabala Suresh Kumar.jpg|thumb|right|నాగబాల సురేష్ కుమార్ కు సన్మానవేళ]]
== రికార్డులు ==
'''వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు''' మరియు, '''జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు''' లో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకు.
 
== కొత్తవారికి అవకాశం ==