చి
AWB తో "మరియు" ల తొలగింపు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ని → ని (6), తో → తో , ఖచ్చితం → కచ్చితం, పని చేస using AWB) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) |
||
res = 230 కే |
lens = 5x Optical Zoom, నిక్కర్ లెంస్|
shutter = మెకానికల్
shutterRange =|
metering = |
obp = |
}}
'''నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26''' ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్
ఈ కెమెరాలో గల 21 షూటింగ్ మోడ్ లు ఛాయాచిత్రాలని చక్కగా బంధించటానికి అనుకూలిస్తాయి. ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్ రిడక్షన్ ఫోటోలు నిలకడగా రావటానికి దోహదపడుతుంది. ఫేస్ డిటెక్షన్ ఫీచర్ ముఖాలని గుర్తిస్తుంది. స్మైల్ టైమర్ ఫంక్షన్ తో చిరునవ్వు కనబడగానే ఫోటో తీసేలా ఉపయోగించవచ్చును. బ్లింక్ ప్రూఫ్ మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును.
==ఆటో మోడ్==
* '''ఇమేజ్ మోడ్ (సైజ్) ''' లని మార్చుకొనవచ్చును
* '''వైట్ బ్యాలెంస్''' కంటి చూపుతో చూసినప్పుడు ఎంత వెలుగుతో కనిపిస్తుందో కచ్చితంగా అంతే వెలుగు (ఆటో, ప్రీసెట్ మ్యానువల్, డే లైట్, ఇన్ కాండిసెంట్, ఫ్లోరోసెంట్, క్లౌడీ
* '''కంటిన్యువస్''' - ఒకే షాట్ లో వరుసగా ఫోటోలు తీయవచ్చును (సింగిల్, కంటిన్యువస్, బీ ఎస్ ఎస్
* '''కలర్ ఆప్షంస్''' - కలర్ టోన్ లని ఎంపిక చేసుకొనవచ్చును (స్టాండర్డ్ కలర్, వివిడ్ కలర్, బ్లాక్ అండ్ వైట్, [[సెపియా]]
==ఫ్లాష్ మోడ్‌లు==
* '''ఆఫ్''' - ఫ్లాష్ అవసరము లేనప్పుడు ఉపయోగించవచ్చును
* '''ఫిల్ ఫ్లాష్''' - నీడలను ప్రకాశవంతం చేయటానికి, వెనుక వైపు నుండి వచ్చే కాంతిని కట్టడి చేయటానికి ఉపయోగపడుతుంది.
* '''స్లో సింక్''' - ఆటో ఫ్లాష్ మోడ్,
==సెల్ఫ్ టైమర్==
|