నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 46:
నియొప్లాసము ఈ మూడింటిలో ఏదైనను అవ్వవచ్చును ---వృద్ధి చెందనివి, హానికరమంత శక్తి కలవి (కేన్సర్ ముందు దశ), లేదా హానికరమైనది (కేన్సర్) <ref name="titleCancer - Activity 1 - Glossary, page 4 of 5">{{cite web |url=http://science.education.nih.gov/supplements/nih1/cancer/other/glossary/act1-gloss4.htm |title=Cancer - Activity 1 - Glossary, page 4 of 5 |accessdate=2008-01-08 |work= |archive-url=https://web.archive.org/web/20080509064024/http://science.education.nih.gov/supplements/nih1/cancer/other/glossary/act1-gloss4.htm |archive-date=2008-05-09 |url-status=dead }}</ref>
 
* వృద్ధి చెందని నియొప్లాసములకు ఉదాహరణ గర్భాశయ కణితి (uterine fibroids) మరియు, మెలనోసైటిక్ నెవి (చర్మం పై ఏర్పడే పుట్టు మచ్చలు). ఇవి ఏ అంగములో అయితే పుట్టాయో అందులోనే వుంటాయి, ఇతర అంగాలకు వ్యాపించవు మరియు, కేన్సర్ గా రూపాతరం చెందవు.[1]
* హానికరమంత శక్తి కల నియొప్లాసములకు ఉదాహరణ యదాస్థానంలో వున్న కేన్సర్.ఇవి దాడి చేసి నాశనం చేయవు, కాని వాటి వృద్ధికి కావలసినంత సమయము దొరికిన అవి కేన్సర్ లోకి రూపాతరం చెందుతాయి.
* హానికరమైన నియొప్లాసములను సాధారణంగా కేన్సర్ అని పిలుస్తారు.ఇవి దాడి చేసి చుట్టు ప్రక్కల వున్న కణజాలాన్ని నాశనం చేస్తాయి.మెటాస్టాసిస్ (కేన్సర్ కణములు శోషరస నాళములు లేదా రక్త నాళముల ద్వారా ఇతర అంగములకు ప్రయాణించి అక్కడ వృద్ధి చెందుట) వుండవచ్చు, తద్వారా ఆతిద్ధేయి మరణానికి కారణమౌతాయి.
పంక్తి 55:
 
==క్లోనాలిటి ==
నియోప్లాస్టిక్ కణుతులు సాధారణంగా వివిధ రకాల కణములు కలిగి వుంటాయి.కాని వాటి వృద్ధి మరియు, వృద్ధి యొక్క మూలాలు ఒకే గుంపుకు చెందిన నియొప్లాస్టిక్ కణముల పై ఆధారపడి వుంటుంది.ఈ నియొప్లాస్టిక్ కణములను 'క్లోనల్' అని అనవచ్చు --అంటే అవి ఏక 'ప్రొజెనిటార్ కణము' నుండి ఉద్భవించాయి.
కొన్నిసార్లు అన్ని నియోప్లాస్టిక్ కణములు ఒకే రకమైన జన్యుపరమైన (genetic) లేదా జన్యువులకు సంబంధించి వంశపారంపర్యమైన (epigenetic) ఒక అసాధరణతను కలిగి వుంటాయి. ఈ అసాధారణతే క్లోనాలిటికి మూలం అవుతుంది.లింఫోయిడ్ (lymphoid) నియోప్లాసములలో --- ఉదా:లింఫోమ (lymphoma) మరియు, లూకీమియ (leukemia), వాటి ఇమ్యునోగోబ్లిన్ (immunoglobulin) జన్యువు (బి సెల్ క్షతముల కొరకు[B cell lesions]) లేదా టి-సెల్ రిసెప్టార్ (T-cell receptor) జన్యువు (టి సెల్ క్షతముల కొరకు[T cell lesions]) లలో ఒక కణము యొక్క పునర్నిమాణాన్ని పెద్దది చేసి పరిశీలించడం ద్వారా క్లోనాలిటీని రుజువు పరచగలం.లింఫోయిడ్ కణము యొక్క పునరుత్పాదన నియొప్లాస్టిక్ అని చెప్పుటకు ఈ నిరూపణ ఇప్పుడు తప్పనిసరి [5].
నియోప్లాసములను క్లొనల్ కణముల పునరుత్పాదనగా చెప్పడానికి బాగానే వుంటుంది కాని క్లోనాలిటీని అన్ని సందర్భములలో నిరూపించలేము. కాబ్బట్టి నియొప్లాసియ నిర్వచనములో క్లోనాలిటీ అవసరము లేదు.
==నియొప్లాసియ, కణితి మధ్య భేదాలు ==
కణితి (లాటిన్-- వాపు) అంటే ఏదైన వాపు, నియొప్లాస్టిక్ అయినను కాకున్నను, ఇది పూర్వపు అర్ధము. ప్రస్తుతము వైద్య పరముగను మామూలుగను కూడా 'కణితి' అనే పదాన్ని నియొప్లాసముకు నానార్ధముగా వాడుచ్చున్నారు.[6]
కొన్ని నియొప్లాసములు కణితిని ఏర్పచవు. వీటికి ఉదాహరణ లూకీమియ మరియు, చాలా రకముల యథార్థ స్థానములో వున్న కేన్సర్<ref name="titlePancreas Cancer: Glossary of Terms">{{cite web |url=http://pathology.jhu.edu/pancreas/slides/glossary.html |title=Pancreas Cancer: Glossary of Terms |accessdate=2008-01-08 |work=}}
</ref>.
== ఇది కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు