నెమటోడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాధారణ లక్షణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 28:
* రక్తప్రసరణ వ్యవస్థ లేదు. మిథ్యాశరీర కుహరద్రవం పోషకపదార్ధాలను శరీరం అంతటా పంపిణీ చేస్తుంది.
* విసర్జన వ్యవస్థలో నాళికలు H-ఆకారంలో అమరి ఉంటాయి లేదా గ్రంథిలాంటి నిర్మాణాలు ఉంటాయి. జ్వాలా కణాలు లేవు.
* నాడీ వ్యవస్థలో నాడీ సంధులు గల పర్వాంత్ర నాడీ వలయం, పూర్వ పరాంతానికి వ్యాపించిన నాడులు ఉంటాయి. ఏంఫిడ్లు (శరీరానికి పూర్వాంతంలో ఉండే రసాయన గ్రాహకాలు) మరియు, ఫాస్మిడ్లు (శరీరానికి పరాంతంలో ఉండే గ్రంధి జ్ఞానాంగాలు) అనే జ్ఞానాంగాలు ఉంటాయి.
* ఏకలింగ జీవులు, లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. సాధారణంగా మగ జీవులు ఆడ జీవుల కంటే చిన్నవి, పరాంతం వంపు తిరిగి ఉంటుంది. అవస్కరం, ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలు ఉంటాయి. ఆడ జీవులలో జనన రంధ్రం పాయువు నుంచి వేరుగా ఉంటుంది.
* ఎక్కువగా అండోత్పదకాలు (ఉదా: ఆస్కారిస్), కొన్ని అండ శిశుత్పాదకాలు (ఉదా:ఉచరేరియా). అంతఃఫలదీకరణ జరుగుతుంది. అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి. పెరుగుదలలో నాలుగు పర్యాయాలు అవభాసిని నిర్మోచనం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/నెమటోడ" నుండి వెలికితీశారు