న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: పెళ్ళి వివరం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[ఫైలు:Radio annaya-malleshwari.jpg|250px|right|thumb|న్యాయపతి రాఘవరావు [[మల్లీశ్వరి]] సినిమాలో]]
'''న్యాయపతి రాఘవరావు''' ([[ఏప్రిల్ 13]], [[1905]] - [[ఫిబ్రవరి 24]], [[1984]]) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, [[ఆంధ్ర బాలానంద సంఘం]] సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు, రచయిత.<ref>[http://www.balanandam.co.in/pages/radio_annayya.html బాలానందం.కాం లో ఆయన గూర్చి విశేషాలు]</ref>
==జీవిత విశేషాలు==
[[1905]]వ సంవత్సరం [[ఏప్రిల్ 13]] న [[ఒరిస్సా]]లోని [[బరంపురం]] లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం [[విజయనగరం]] లోని [[మహారాజ కళాశాల]] లో డిగ్రీ పూర్తిచేసాడు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రుగాంచిన న్యాయపతి కామేశ్వరి ఈమెయే. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. [[పాఠశాల]]లో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు