జె. డి. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 14:
'''జె. డి. చక్రవర్తి ''' ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు. ఇతను దర్శకుడు [[రాంగోపాల్ వర్మ]] శిష్యుడు.
==నేపధ్యము==
[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లోని తెలుగు [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలైన డాక్టర్ [[కోవెల శాంత|శాంత కోవెల]] నాగులపాటి, నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదు లోని [[m:en:St. George's Grammar School (Hyderabad)|సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల]] లో, [[ఇంజనీరింగ్]] విద్యను [[m:en:Chaitanya Bharathi Institute of Technology|చైతన్య భారతి కళాశాల]] లో పూర్తి చేశాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article973666.ece |title=NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive |publisher=The Hindu |date=2010-12-24 |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web |url=http://www.totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |title=Chakravarthi - Interviews in Telugu Movies |publisher=Totaltollywood.com |date= |accessdate=2012-07-12 |website= |archive-url=https://web.archive.org/web/20120504104319/http://totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |archive-date=2012-05-04 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |title=J.D. Chakravarthy Profile |publisher=Telugu Movie Talkies |date= |accessdate=2012-09-15 |website= |archive-url=https://web.archive.org/web/20120828105029/http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |archive-date=2012-08-28 |url-status=dead }}</ref><ref>{{cite web|url=http://www.youtube.com/watch?v=Svhk4wtQIDM&feature=related |title=Mee Star : J D Chakravarthy |publisher=YouTube |date=2012-07-02 |accessdate=2012-09-15}}</ref>
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/జె._డి._చక్రవర్తి" నుండి వెలికితీశారు