పంపు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
===ఆర్కిమెడిస్ మర పంపు===
ప్రధాన వ్యాసం [[ఆర్కిమెడిస్ మర పంపు]]<br />
[[File:Archimedes-screw one-screw-threads with-ball 3D-view animated small.gif|thumb|250px|ఆర్కిమెడిస్ మరచుట్టు చేతితో నడుపబడుతుంది మరియు, సమర్ధంగా నీటిని పైకి తెస్తుంది]]
'''మర పంపు''' దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా [[గాలి మర]]తో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా [[సాగునీరు|సాగునీటి]] కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.
===ఇండియా మార్క్ II===
ప్రధాన వ్యాసం [[ఇండియా మార్క్ II]]<br />
'''ఇండియా మార్క్ II''' అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి [[చేతి పంపు]]. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరియు, గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు. ఈ పంపును [[బోరు బావి]] మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది.
===కాయిల్ పంపు===
ప్రధాన వ్యాసం [[కాయిల్ పంపు]]<br />
పంక్తి 20:
ప్రధాన వ్యాసం [[గొలుసు పంపు]]<br />
[[Image:Tiangong Kaiwu Chain Pumps.jpg|thumb|right|గొలుసు పంపు]]
'''గొలుసు పంపు''' అనగా ఒక రకమైన నీటి పంపు, ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, మరియు ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, మరియు ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.<ref>[http://tanzaniawater.blogspot.com/2010/08/hi-its-cai.html Tanzania water] {{Webarchive|url=https://web.archive.org/web/20120331051643/http://tanzaniawater.blogspot.com/2010/08/hi-its-cai.html |date=2012-03-31 }} blog - example of grass roots researcher telling about his study and work with the rope pump in Africa.</ref>
===చుట్ట పంపు===
ప్రధాన వ్యాసం [[చుట్ట పంపు]]
పంక్తి 28:
ప్రధాన వ్యాసం [[చేతి పంపు]]
 
'''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం మరియు, నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.
 
===జలరాట్నం===
పంక్తి 40:
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]
 
'''తాడు పంపు''' అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక [[తాడు]] ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే [[బావిగిలక|గిలక]] చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను మరియు, అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు <ref>[http://www.pumps.org/content_detail_pumps.aspx?id=1768 Welcome to the Hydraulic Institute] {{Webarchive|url=https://web.archive.org/web/20110727191500/http://www.pumps.org/content_detail_pumps.aspx?id=1768 |date=2011-07-27 }}. Pumps.org. Retrieved on 2011-05-25.</ref>.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు