పరిధీయ నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

Fixed errors.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[పరిధీయ నరాల వ్యవస్థ]]''' (Peripheral Nervous System) మానవుని [[నరాల వ్యవస్థ]]లో ప్రధానమైన వ్యవస్థ. [[మెదడు]] మరియు, [[వెన్నుపాము]] నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి [[పరిధీయ నరాలు]] (Peripheral Nerves) అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో [[మెదడు]] నుండి ఉద్భవించే [[నరాలు|నరాల]]<nowiki/>ను [[కపాల నరాలు]] (Cranial Nerves) అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము నుండి ఉద్భవించే నరాలలలో [[జ్ఞాన నరాలు]] (Sensory Nerves) మరియు, [[చాలక నరాలు]] (Motor Nerves) ఉంటాయి.
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]