పర్దుమన్ సింగ్ బ్రార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పంజాబ్ ఎడిటథాన్ తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 29:
}}
 
'''పర్దుమన్ సింగ్ బ్రార్ ''' (1927 అక్టోబరు 15 – 2007 మార్చి 22) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక క్రీడాకారుడు. ఇతడు [[షాట్‌పుట్]] మరియు, [[డిస్కస్ త్రో]] క్రీడాంశాలలో [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]] లలో మనదేశానికి పలు పతకాలు సాధించి పెట్టాడు<ref>{{cite web |title= Parduman battles for life with little financial help coming |url= http://www.indianexpress.com/news/parduman-battles-for-life-with-little-financial-help-coming/24344/0 |publisher= ''The Indian Express'' |date= 27 February 2007 |accessdate= 15 August 2013}}</ref>.
 
==క్రీడా జీవితము ==
1950 దశకంలో షాట్‌పుట్ మరియు, డిస్కస్ త్రో పోటీలలో ఇతడు మనదేశంలో జాతీయ విజేత. షాట్‌పుట్ లో తన మొట్టమొదటి పతకాన్ని 1958లో [[మద్రాసు]]లో జరిగిన జాతీయ షాట్‌పుట్ పోటీలలో సాధించాడు. 1954, 1958 మరియు, 1959 సంవత్సరాలలో జాతీయ డిస్కస్ త్రో పోటీలలో విజేతగా నిలిచాడు. 1954 లో [[మనీలా]]లో జరిగిన [[m:en:1954 Asian Games|ఆసియా క్రీడల]]లో షాట్‌పుట్ మరియు, డిస్కస్ త్రో అంశాలు రెండిటిలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. తన ప్రదర్శనను కొనసాగిస్తూ [[m:en:1958 Asian Games|1958]] లో [[టోక్యో]]లో జరిగిన ఆసియా క్రీడలలో షాట్‌పుట్ లో స్వర్ణపతకం మరియు, డిస్కస్ త్రోలో కాంస్య పతకం గెలుచుకున్నాడు.చివరిగా [[m:en:1962 Asian Games|1962]] లో [[జకార్తా]]లో జరిగిన ఆసియా క్రీడలలో డిస్కస్ త్రోలో రజత పతకం గెలిచి వరుసగా జరిగిన మూడు ఆసియా క్రీడలలో తాను సాధించిన పతకాల సంఖ్యను 5 కు పెంచుకున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వము 1999లో ఇతడిని [[అర్జున అవార్డు]]తో సత్కరించింది.<ref name="Brar" />
 
==మరణము==