పాత్రికేయవిద్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
== చరిత్ర ==
14వ శతాబ్దం నాటికే ఇటలీ మరియు, జర్మన్ దేశాల నగరాలలో వ్యాపారస్థులు ముఖ్యమైన వార్తా సంఘటనలను చేతిరాత పత్రాలలో కూర్చి వాటిని తమ వ్యాపార సంబంధీకులతో పంచుకునేవారు. ఈ పత్రాలకు ముద్రణ యంత్రాన్ని వాడుకోవాలన్న ఆలోచన 1600 కాలంలో మొదటగా జర్మనీలో వచ్చింది. కొన్ని దశాబ్దాల తర్వాత, పారిస్ మరియు, లండన్‌ లలోని జాతీయ ప్రభుత్వాలు అధికారిక వార్తాలేఖలను ముద్రించడం మొదలుపెట్టాయి.
 
== పాత్ర ==
"https://te.wikipedia.org/wiki/పాత్రికేయవిద్య" నుండి వెలికితీశారు