"పాదరక్షలు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
'''పాదరక్షలు''' (Footwear) [[పాదాలు|పాదాల]]కు ధరించే [[దుస్తులు]].
 
ఇవి పాదాల్ని బయటి [[వాతావరణం]] నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి మరియు, అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
 
వీటిని తయారుచేయడానికి తోలు, [[ప్లాస్టిక్]], [[రబ్బరు]], గుడ్డలు, [[కలప]], [[నార]] మరియు, వివిధ [[లోహాలు]] ఉపయోగిస్తారు.
 
==పాదరక్షలతో ప్రార్థన==
*[[హిందువు]]ల ఆచారం ప్రకారం [[దేవాలయాలు]] మరియు, పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
*"యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
*"[[వుజూ]] అయ్యాక [[ముహమ్మదు]] ప్రవక్తగారు తోలు [[చెప్పులు]] వేసుకొనేవారు, వాటిపై తుడిచేవారు" (అబూ దావూద్ :80,718)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881986" నుండి వెలికితీశారు