పాల్వంచ మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మండలంలోని పట్టణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
== మండలంలోని పట్టణాలు ==
 
*[[పాల్వంచ]]:పాల్వంచ అనునది పాత పాల్వంచ మరియు, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం [[కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం]] పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు జలగం వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ_మండలం" నుండి వెలికితీశారు