పాల్వాయి గోవర్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 17:
 
== జీవిత విశేషాలు ==
పాల్వాయి స్వగ్రామం [[నల్గొండ జిల్లా]], [[చండూరు]] మండలం, [[ఇడికుడ]]. ఆయన నవంబరు 20, 1936న జన్మించాడు. ఆయన తండ్రిపేరు రంగారెడ్డి. తల్లిపేరు అనసూయమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని వివేకవర్ధిని కళాశాలలో బి. ఎ. చదివాడు. జూన్ 16, 1962 ఆయనకు సృజమని తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు మరియు, ఒక కుమార్తె కలిగారు. <ref name=ఎలక్షన్స్.ఇన్>{{cite web|title=ఎలక్షన్స్.ఇన్ లో గోవర్ధన్ రెడ్డి ప్రొఫైలు|url=http://www.elections.in/political-leaders/palvai-govardhan-reddy.html|website=elections.in|accessdate=17 June 2017}}</ref>
 
== రాజకీయ జీవితం ==