పాశుపతాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
music =[[వి.జె.గోపాల్ సింగ్]]|
}}
'''పాశుపతాస్త్రం''' లేదా కిరాతర్జునీయం 1939లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖపట్నంలోని ఆంధ్ర సినీటోన్‌ స్టూడియోలో తీశారు. ఈ స్టూడియోలో నిర్మించబడిన రెండవ మరియు, చివరి చిత్రం పాశుపతాస్త్రం. ఈ సినిమాను కొచ్చర్లకోట రంగారావు డైరెక్టు చేశారు. అయితే, స్టూడియో భాగస్వాముల్లో తేడాలు వచ్చి పాశుపతాస్త్రం షూటింగ్‌ చివరిదశలో ఉండగా, లైట్లు వగైరా తన భాగంగా ఇచ్చిన భాగస్వామి షూటింగ్‌ జరుగుతూ ఉండగానే, మనుషుల్ని పంపించి లైట్లు తీసుకెళ్లిపోయాట్ట! లైట్లతోపాటు అతనికి సంబంధించిన ఇతర పరికరాలూ లాక్కున్నాట్ట! అంతే! ఎలాగో సినిమా పూర్తయింది కానీ స్టూడియో మాత్రం మూతపడిపోయింది.<ref>[http://m.newshunt.com/Eenadu/CinemaNews/20434185/996 అక్కడ అలాంటి మాటల్లేవు - ఈనాడు 22 మార్చి, 2013]</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/పాశుపతాస్త్రం" నుండి వెలికితీశారు