పి.రమేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కార్డియాలజీ రంగంలో అనుభవం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
1988లో [[విజయవాడ]] నగరంలో కార్డియాక్ ఐ.సి.సి.యూనిట్ ప్రారంభించారు. 1996లో కోస్తా జిల్లాల్లోకెల్లా తొలి కార్డియాక్ కేథరిషన్ లాబొరేటొరీని విజయవాడలో ప్రారంభించారు. 1996లో కోస్తా జిల్లాల్లోకెల్లా తొలి బాలూన్ ఆంజియోప్లాస్టీని, కరోనరీ బైపాస్ ని విజయవంతంగా నిర్వహించారు. 2011 [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోనే తొలిసారిగా 256 స్లైస్ సి.టి.లను ప్రారంభించారు.
== కార్డియాలజీ రంగంలో అనుభవం ==
* డా.రమేష్ కార్డియాక్ మరియు, మల్టీ స్పెషాలటీ హాస్పిటల్స్ (విజయవాడ) లో 7229 పీసీఐలతో కలిపి 46697కు పైగా ఆంజియోగ్రామ్స్ చేశారు.
* 727 ప్రాథమిక పీసీఐలు చక్కని ఫలితాలతో నిర్వహించారు.
* 10417 గుండె శస్త్రచికిత్సలు చేయగా అందులో 99శాతం శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/పి.రమేష్_బాబు" నుండి వెలికితీశారు