పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

Name
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
[[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లో '''పులికాట్ సరస్సు''' ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''[[ప్రళయ కావేరి]]'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉంది.
[[దస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు మరియు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.
 
[[చిత్తూరు]] జిల్లాలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.hari prasad
పంక్తి 13:
 
== భౌగోళిక స్వరూపం ==
ఈ సరస్సు 13.33° - 13.66° ఉత్తరం మరియు, 80.23° to 80.25°తూర్పు అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఎండిపోయిన భాగం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరం 14.0° దాకా విస్తరించి ఉంది. ఈ సరస్సులో 84% ఆంధ్రప్రదేశ్ లోనూ, 16% తమిళనాడులోనూ విస్తరించి ఉంది.
 
== సాహిత్యంలో పులికాట్‌ ==
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు