పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →తయారీ విధానం: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 9:
==తయారీ విధానం==
[[దస్త్రం:Making of Indian Sweet Pootareku.webm|thumbnail|పూతరేకుల తయారీ]]
పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉండేలా చూసుకొంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. [[ఇడ్లీ]]<nowiki/>కి వాడే విధంగా మినప
ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. [[జీడిపప్పు]], [[బాదం పప్పు]] వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20161024070847/http://www.kostalife.com/telugu/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B1%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F/|title=ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక స్వీట్ కాదు, ప్రపంచపటంలో నిలిచిన ఒక బ్రాండ్}}</ref>. [[కర్ణాటక]] రాష్ట్రములోని మంగళూరు జిల్లాలో జైనుల సంప్రదాయ మిఠాయి అయిన కట్టమండీగె (ಕಟ್ಟಮಂಡಿಗೆ) తయారీ కూడా ఈవిధంగానే ఉంటుంది<ref>https://m.facebook.com/story.php?story_fbid=3202053663157295&id=100000580775269</ref>.
|