"పూస" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కంటె → కంటే using AWB)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
[[దస్త్రం:Beads.jpg|thumb|250px|right|పుసలు]]
 
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటే పెద్దవిగా మరియు, వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
పూసల్ని గిరిజనుల నుండి ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, [[దుస్తులు]], [[పాదరక్షలు]], [[పరదా]]లలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. [[అబాకస్]]లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.
పుసలు ఎక్కువగా [[గాజు]], [[ప్లాస్టిక్]], [[రాళ్ళు]]తో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు [[ఎముక]], [[కొమ్ము]], [[దంతం]], [[లోహాలు]], [[ముత్యాలు]], [[మట్టి]], [[పింగాణీ]], [[లక్క]], [[కర్ర]], [[కర్పరాలు]], [[విత్తనాలు]] మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన [[రుద్రాక్ష]]లు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు, చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
==భాషా విశేషాలు==
==ప్రత్యేకమైన పూసలు==
===వింటేజ్ పూసలు===
వింటేజ్ ("Vintage") పూసలు సంగ్రహకులకు ప్రత్యేక ఆకర్షణ. ఏ రకమైన పూసలైనా 25 సంవత్సరాల కంటే పురాతనమైతే వాటిని వింటేజ్ పూసలుగా పరిగణిస్తారు. ఇవి ఎక్కువగా ప్లాస్టిక్, స్ఫటికాలు మరియు, గాజుతో తయారైవుంటాయి.
 
===సాంప్రదాయక పూసలు===
[[దస్త్రం:Cinnabarbead.jpg|thumb|right|చెక్కబడిన [[సినబార్]] [[లక్క]] పూసలు]]
పశ్చిమ ఆఫ్రికాలో కిఫ్ఫా పూసలు, గాజు పొడి పూసలు లాంటివి సాంప్రదాయకమైనవి. టిబెటన్లు కంచూ పూసలు ఉపయోగిస్తారు. భారతదేశంలోని [[రుద్రాక్ష]] పుసలు (Rudraksha beads) కూడా ఒక ఉదాహరణ. వీటిని బౌద్ధులు మరియు, హిందువులు [[జపమాల]]గా ఉపయోగిస్తారు. [[మగతమ పూసలు]] సాంప్రదాయక జపనీస్ పూసలైతే సినబార్ [[లక్క]]తో చేసిన పుసలు చైనాలో ఉపయోగిస్తారు. కొన్ని రకాల జీవుల కర్పరాలతో చేసిన పూసలు ఉత్తర అమెరికా తెగలవారు ఉపయోగిస్తారు.<ref name=lsd>Dubin, Lois Sherr. ''North American Indian Jewelry and Adornment: From Prehistory to the Present''. New York: Harry N. Abrams, 1999: 170-171. ISBN 0-8109-3689-5.</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882149" నుండి వెలికితీశారు