పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎రాజకీయ ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
 
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున [[1978]]లో పోటీ చేసారు. ఆపై [[1983]], [[1985]], [[1989]], [[1994]], [[1999]] మరియు, [[2009]] లలో [[తెలుగుదేశం]] పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు [[ఆంధ్ర ప్రదేశ్]] క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు.<ref>[http://www.andhraprabha.com/elections/assembly/ashok-gajapathi-real-dynasty-for-vijaya-nagara-empire/15033.html అసలుసిసలు విజయనగరం ‘రాజా’]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎం.పీగా ఎన్నుకోబడ్డారు.<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref> [[నరేంద్ర మోడి]] ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో [[ఎన్టీ రామారావు]] క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]] హయాంలో ఫినాన్స్ మరియు, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. [[తెలుగు దేశం]] పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు.
 
== వ్యక్తిగత జీవితం==