పెనం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో , → using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Pfanne (Edelstahl).jpg|thumb|స్టీలు పెనం.]]
'''పెనం''' ([[ఆంగ్లం]] '''Frying pan''', '''Frypan''', or '''Skillet''') ఒక విధమైన వంటపాత్ర. వీనిలో [[చపాతీ]], [[రొట్టె]], [[దోసె]]లు, [[ఆమ్లెట్లు]] మరియు, [[అట్లు]] వేసుకుంటారు. కొన్ని రకాల [[వేపుడు]] [[కూర]]లు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి [[మూత]] వుండదు.
 
సాంప్రదాయకంగా పెద్ద పెనాలు పోత [[ఇనుము]] (Cast iron) తో తయారుచేస్తారు. అయితే మనం ఇంటిలో ఉపయోగించే పెనాలు [[అల్యూమినియం]], స్టెయిన్ లెస్ [[స్టీలు]]తో తయారుచేస్తారు. కొన్నింటికి లోపలి తలంలో [[టెఫ్లాన్]] (Teflon) పూత వేస్తున్నారు. దీని మూలంగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరికొన్నింటికి అడుగు భాగంలో [[రాగి]] పూత వేస్తున్నారు. దీని మూలంగా పాత్ర తొందరగా వేడెక్కుతుంది.
"https://te.wikipedia.org/wiki/పెనం" నుండి వెలికితీశారు