92,270
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→ముగింపు: +{{Authority control}}) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→పరిశీలనలు: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
ఒక [[త్రిభుజం]] లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. [[పాస్కల్|బ్లెయిస్ పాస్కల్]] కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథోగొరస్ సిద్ధాంతం. ఒక త్రిభుజంలో భుజాల కొలతలు 3,4 అయి కర్ణం 5 అయితే 3<sup>2</sup>+4<sup>2</sup>=5<sup>2</sup>అవుతుంది.
==పరిశీలనలు==
ఆ కాలంలో పుస్తకాలు లేవు చర్చల ద్వారానే విషయాల పట్ల అవగాహన యేర్పరచుకొనేవారు. ఈయన [[పెర్షియా]], [[బాబిలోనియా]], [[అరేబియా]]
==గురువుగా==
దక్షిణ ఇటలీ లోని క్రోటోనేలో క్రీ.పూ 529 లో ఒక పాఠశాల ప్రారంభించాడు. 300 మంది శిష్య గణం ఉన్న ఈ పాఠసాలలో అంకగణితం, జ్యామితి, సంగీతం, ఖగోళ శాస్త్రాల గూర్చి బోధించేవారు. గ్రీకు తత్వ శాస్త్రం కూడా చెప్ఫేవారు. పైధోగరస్ అతి సామాన్యంగా జీవించారు. సంఖ్యా శాస్త్రం పట్ల ఈయనకు చక్కటి అవగాహన ఉండేది. పిరమిడ్లను క్యూబ్ లను చిత్రించేవాడు.రాత్రింబవళ్ళు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణాల చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఏర్పడుతున్నాయని ఈయన ఊహించాడు. ఏ సాధనాలు లేనప్పుడు ఇన్ని విషయాలు చెప్పే పైధాగరస్ అభినందనీయుడు.
|