పొరటు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
== చరిత్ర ==
నేటి సుతిమెత్తని పొరటు, పూర్వకాలపు పొరటుకు మెరుగుపరుచబడిన వంటకము. ఆలన్ డేవిడ్సన్ అనే వ్యక్తి ప్రకారం, పరాస(ఫ్రెంచ్) పదమైన యీ "ఆమ్లెట్"(పొరటు) 16వ శతాబ్దం మధ్యలో వాడుకలోకి వచ్చింది, కాని "అలుమెల్" మరియు, "అలుమెట్" అనే పదాలు "ల మేనేజర్ ద ప్యారిస్" అనే పరాస పుస్తకంలో 1393లో వాడబడ్డాయి. ఆ పదాలు "ఫ్రాంకోయిస్ పియర్ లా వారెన్న్" అనేవాడు వ్రాసిన "ల క్విజినీర్ ఫ్రాంకోయిస్" అనే పుస్తకంలో ఔమెలెట్గా మారి,చివరకు నేటి ఆమ్లెట్ అనే పదంగా "క్విజీన్ బోర్గోయిస్" అనే పుస్తకంలో రూపుదిద్దుకున్నాయి.  
 
జానపద కథల ప్రకారం, నెపోలియన్ బోనాపార్టే మరియు అతని సైన్యం దక్షిణ పరాస దేశం వైపు పయనిస్తున్న సమయంలో ఒక రాత్రి "బెసెయిర్స్" అనే పట్టణంలో బసచేయగా, ఆ ఊరివ్యక్తి ఒకడు వండిన ఈ పొరటును తిని ఎంతో ఇష్టపడ్డారట.పిమ్మట అతను ఆ ఊరిప్రజల నందరిని గ్రుడ్లు పోగుచేసి తన సమస్త సేన కోసం ఈ పొరట్లు, తినడానికి వేయించాడట.
"https://te.wikipedia.org/wiki/పొరటు" నుండి వెలికితీశారు