ప్యాసా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
ఈ సినిమా, సంఘర్షణ పడే ఒక అభ్యుదయవాద కవి విజయ్ (గురుదత్) గాథ, భారత స్వాతంత్ర్యపూర్వం తన రచనలను ముద్రించాలనే తలంపుతో వుండేవాడు. గులాబో (వహీదా రెహ్మాన్) ఒక వేశ్య పాత్ర.<ref name=Ghose>{{cite web|title=Of Names of Women in Hindi Cinema.
The film is based on a book written by author and poet Chandra Shekhar 'Prem', from Himachal Pradesh. It was partly based on his life story. He was a struggling poet in the 1950's at the time and took the book to Bollywood. He sold the story and it's rights for Rs.500, so was never given any credit for his work. He went on to publish many books in Hindi and Urdu he was never recognised as the true author of this work. He died in 2002.
An Exploration in Semantics|author=Anindita Ghose|publisher=[[e-Social Science]]s|date=August 2006|url=http://www.esocialsciences.com/data/articles/Document12592006460.2453272.pdf|accessdate=2009-04-02|website=|archive-url=https://web.archive.org/web/20101224083039/http://www.esocialsciences.com/data/articles/Document12592006460.2453272.pdf|archive-date=2010-12-24|url-status=dead}}</ref> అవినీతి, నీతిరహిత ప్రపంచాన్ని చూసి, పేదరికం వలన తమ శరీరాలను అమ్ముకునే స్త్రీలను చూసి కన్నీళ్ళపర్యంతమౌతాడు. ఇలాంటి హేయకర సమాజాన్ని చూసి "జిన్‌హేఁ నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ" (ఇలాంటి దృశ్యాలు గల భారత్ పై గర్వపడేవారెక్కడ?) అనే పాట ప్రేక్షకులకు కదిలించివేస్తుంది. తన కవితలను ప్రచురించడానికి ఒక ప్రెస్ మరియు, పబ్లిషర్ అయిన ఘోష్ (రెహ్మాన్) ను ఆశ్రయిస్తే, అతను ద్రోహం చేస్తాడు. గులాబో విజయ్ ను సహాయం చేస్తుంది మరియు, అతడి కవితలను ప్రచురింపజేస్తుంది. ఈ సినిమాకు సంగీతం సమకూర్చినవాడు [[ఎస్.డి.బర్మన్]] ([[ఆర్.డి.బర్మన్]] తండ్రి). సాహిత్యపరంగా పాటలన్నీ హిట్టయ్యాయి. వ్యాపారపరంగా బాగా లాభాలు గడించిన సినిమా "ప్యాసా".
 
==నటీనటవర్గం==
పంక్తి 35:
* [[జానీ వాకర్]] - అబ్దుల్ సత్తార్
==పాటలు==
[[ఎస్.డి.బర్మన్]] చక్కటి సంగీతం, [[సాహిర్ లుధియానవి]] హృద్యమైన సాహిత్యం, [[గీతాదత్]] మరియు, [[ముహమ్మద్ రఫీ]] యొక్క గానకళా కౌశల్యాలు ఈ చిత్ర విశేషాలు. ఈ సినిమా భారతీయ సినీరంగంలో ఓ కలికితురాయి అనడంలో సందేహం లేదు. రచయిత చెప్పదలచుకున్నది, చక్కగా తెరపై కెక్కించబడిన ఈ సినిమా, ప్రముఖ కంపోజర్ [[ఎస్.డి.బర్మన్]] మరియు, గీతరచయిత [[సాహిర్ లుధియానవి]] లను అమరుల్ని చేసినది.<ref>[http://www.upperstall.com/films/pyaasa.html Pyaasa<!-- Bot generated title -->]</ref>
* ''జానే క్యా తూనే కహీ'' : [[:en:Geeta Dutt|గీతాదత్]]
* ''హమ్ ఆప్‌కి ఆంఖో మే'' : [[:en:Geeta Dutt|గీతాదత్]], [[ముహమ్మద్ రఫీ]]
పంక్తి 47:
 
==సినిమాకు మూలం==
* [[హిమాచల్ ప్రదేశ్]]కు చెందిన కవి మరియు, రచయిత అయిన ప్రేమ్ చంద్రశేఖర్ 'ప్రేమ్' రచించిన కథ. ప్రాథమికంగా ఇది ఇతడి స్వీయచరిత్ర. మరియు ఇతను 1950లో ఈ పుస్తకాన్ని బాలీవుడ్ కు తీసుకెళ్ళాడు. 500 రూపాయలకు ఈ కథను అమ్మేశాడు. ఆతరువాత ఇతడు అనేక హిందీ మరియు, ఉర్దూ పుస్తకాలు వ్రాసి ముద్రించాడు. 2002లో మరణించాడు. కానీ ఇతడి రచనయైన ప్యాసాకు పారితోషికంగా ఏసహాయం పొందలేక పోయాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్యాసా" నుండి వెలికితీశారు