ప్రతివాది భయంకర వెంకటాచారి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Bhayankaracharya.jpg|right|thumb|భయంకరాచార్య]]
'''ప్రతివాది భయంకర వెంకటాచారి''' [[బ్రిటిషు]] పాలనను సాయుధంగా ఎదుర్కొన దలచిన [[ఆంధ్రుడు]]. '''భయంకరాచారి''' పేరుతో పిలువబడే ఈయన [[జననం]] [[1910]] మరియు, [[మరణం]] [[1978]]. ప్రతివాది భయంకరాచారి విప్లవకారుడు. [[కాకినాడ]] బాంబు కేసులో ముద్దాయి. శిక్షపడి [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్]] జైలులో కొంతకాలం [[ఖైదీ]]<nowiki/>గా ఉన్నాడు. ముస్తఫా ఆలీ అనే పోలీసు అధికారి స్వతంత్ర సంగ్రామానికి మద్దతిచ్చే కాకినాడ ప్రాంత నేతలపై లాఠీచార్జి జరిపాడు. మరియు ఇతర మద్దతుదారులను కూడా అతడు పలు ఇబ్బందులు పెడుతుండటంతో '''డి.ఎస్.పి ముస్తఫా ఆలీ''' ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు, విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారి.
 
మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. [[కలకత్తా]], [[బొంబాయి]], [[పాండిచ్చేరి]] ల నుండి [[బాంబు]] తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను ''సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్'' అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.