ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 30:
*ట్వీజర్స్ (పట్టుకర్ర)
*[[సూది]]
*తడిగా గల [[తువ్వాలు]] మరియు, శుభ్రమైన పొడి బట్ట ముక్కలు
*యాంటీ-సెప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
*[[ఉష్ణమాపి]] (థర్మోమీటర్)
పంక్తి 41:
*విరేచనాలు అరికట్టే (యాంటీ–డయోరియా) ఔషధాలు
*తేనెటీగలు వంటి కీటకాలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టమిన్ క్రీము (అలర్జీలు/దురదలు/మంటలు తగ్గేందుకు క్రీము)
*అజీర్తి మరియు, అసిడిటికి మాత్రలు (ఆంటాసిడ్ మరియు, ఎంజైము మాత్రలు)
*విరేచనం సాఫీగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలు
 
పంక్తి 92:
*కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.
 
;విష ప్రభావానికి చికిత్స మరియు, సామాన్య సూత్రములు:
*వెంటనే వైద్యునికి కబురు పంపుము. రోగి పరిస్థితి నీకు తెలిసిన యెడల రోగ కారణమును తెలియచేయుము. వైద్య పరీక్ష కొరకు యీ క్రింది వాటిని భద్రముగా నుంచుము.
అక్కడ మిగిలియున్న వస్తువులు: విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను.
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు