ప్రమాణం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
 
# ప్రాథమిక భౌతిక రాశులు (Fundamental physical quantities) - ఇతర భౌతిక రాశులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా మనగలిగేవి. వీటిని ఆధార రాశులు అని కూడా అంటారు. ఉదాహరణకు పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, కాలం వంటివి. ఒకదానినుండి మరొకటి ఉత్పాదించడానికి వీలు లేకుండా వాటిని వేరు వేరు ప్రమాణాలుగా విడగొట్టడానికి వీలు లేని ప్రమాణాలు '''ప్రాథమిక ప్రమాణాలు'''
# ఉత్పన్న భౌతిక రాశులు (derived physical quantities) - ప్రాథమిక భౌతిక రాశూలనుండి ఉత్పాదించగలిగేవి. ఉదాహరణకు వైశాల్యం (పొడవు నుండి ఉత్పన్నం), వడి (పొడవు మరియు, కాలం నుండి ఉత్పన్నం). బలం, సాంద్రత వంటివి కూడా ఉత్పన్న భౌతిక రాశులే. ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను '''ఉత్పన్న ప్రమాణాలు''' అంటారు.
 
== ప్రమాణాల వ్యవస్థలు ==
పంక్తి 34:
|}
 
వినియోగంలోని సౌకర్యం కోసం, మరియు సమాచార సౌలభ్యం కోసం, అయోమయానికి తావులేకుండా ఉండడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలను నిర్దేశించడానికి Gerneral COnference on Weights and Measures (GCGPM) అనే సంస్థకు అధికారం ఇచ్చారు. ఈ సంస్థ 1971లో ఒక "ప్రామాణిక వ్యవస్థ"ను రూపొందించింది. దీనినే '''అంతర్జాతీయ ప్రామాణిక వ్యవస్థ''' అంటాఱు. ఫ్రెంచి భాషలో ఈ వ్యవస్థ పేరు Le Systeme International d' units. దానిని క్లుప్తంగా '''SI వ్యవస్థ'''అంటారు.
 
== ప్రాథమిక ప్రమాణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రమాణం" నుండి వెలికితీశారు