ప్రమాదస్థితిలో ఉన్న జాతులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అబివృద్ది → అభివృద్ధి, → (2) using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''ప్రమాదస్థితిలో ఉన్న జాతులు''' అనేవి [[అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి]] (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి మరియు, మనుగడ అభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.
 
ప్రధానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కొన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాయి. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి [[అంతరించే జాతులు]]గా కూడా మారుతాయి. ఉదాహరణ - [[:en:military macaw|మిలటరి మాకేవ్]].