ప్రశాంతి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో మూస మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 32:
| map_state =
}}
'''బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను మరియు, భువనేశ్వర్ రైల్వే స్టేషను మధ్య నడిచే రోజువారి ఎక్స్‌ప్రెస్ రైలు.ఈ రైలు 18463 నెంబరుతో [[భుబనేశ్వర్]] లో ఉదయం 05గంటల 30నిమిషాలకు బయలుదేరి,తరువాతి రోజు మధ్యాహ్నం 12గంటల 5నిమిషాలకు క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు (ksr) స్టేషన్ కు చేరుకుంటుంది.
==చరిత్ర==
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను 2000 [[నవంబర్ 22]] న [[విశాఖపట్నం]] ,[[బెంగళూరు]] రైల్వే స్టేషన్ల మద్య ప్రారంభించారు.అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను [[భుబనేశ్వర్]] వరకు 2007 [[ఫిబ్రవరి 20]] నుండి పొడిగించారు.
పంక్తి 511:
 
==సంఘటనలు==
[[ఆగస్టు 29]] 2015 లో [[బెంగుళూరు]] సిటి రైల్వే స్టేషన్ వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ యొక్క ఇంజన్ మరియు, రెండు భోగీల పట్టాలు తప్పాయి.అయితే ప్రయాణికులకు ఎటువంటి హాని కలుగలేదు.
==మూలాలు==
{{Reflist}}