ప్రాకృతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
*[[మహారాష్ట్రీ ప్రాకృతం]] - దీని నుండి [[మరాఠీ]], [[కొంకణి]], [[సింహళం]], భాషలు ఉద్భవించాయి.
 
అయితే., నాటక ప్రాకృతాలలోనికి పైని భాషలే కాక., మరికొన్ని., ప్రాచ్య, బాహ్లీకీ, దక్షిణాత్య, శకరీ, ఛండాలీ, శబరీ, అభీరీ, ద్రమిలీ మరియు, ఓఢ్రీ మున్నగునవి. ఈ ప్రాకృతాలు వాడేందుకు కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటివాటి నేపథ్యాన్ని బట్టి., పాత్రలు వివిధ ప్రాకృతాలు మాట్లాడుతాయి. ఉదాహరణకి, ద్రమిలి అనేది ఆటవికుల భాష; నాయిక మరియు, ఆమె స్నేహితురాళ్లది శౌరసేని భాష; పోకిరీలు., మొసగాళ్లు మాట్లాడేది, అవంతీ భాష <ref>Banerjee, pg. 19-21</ref>
 
==ఆధారాలు==
*జాతీయ ప్రాకృత ప్రొరిశోధనలు మరియు, అధ్యయన సంస్థ, [[శ్రావణబెళగొళ]] కర్నాటక
*Banerjee, Satya Ranjan. ''The Eastern School of Prakrit Grammarians : a linguistic study''. Calcutta: Vidyasagar Pustak Mandir, 1977.
*Daniels, Peter T., ''The World's Writing Systems''. USA: Oxford University Press, 1996.
"https://te.wikipedia.org/wiki/ప్రాకృతం" నుండి వెలికితీశారు