"ప్రాణ్" కూర్పుల మధ్య తేడాలు

30 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎బయటి లంకెలు: +{{Authority control}})
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
'''ప్రాణ్ ''' ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ప్రాణ్ [[ఫిబ్రవరి]] 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న [[పంజాబీ]] కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు మరియు, ముగ్గురు కూతుళ్ళు.
 
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా [[గణితం]]లో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన [[డెహ్రాడూన్]], కపుర్తలా, [[మీరట్]] లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ [[ఉత్తర ప్రదేశ్]] లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
 
==పురస్కారములు మరియు, గౌరవాలు==
===భారత ప్రభుత్వ పురస్కారములు===
* 2001 – [[పద్మభూషణ్]], భారత ప్రభుత్వ మూడవ అత్యున్నత పురస్కారము.<ref>[http://www.rediff.com/news/2001/jan/25josy.htm Lata, Bismillah Khan get Bharat Ratnas] [[m:en:Rediff.com|రీడిఫ్.కాం]], 25 జనవరి 2001. "The Padma Bhushan...veteran actor Pran,".</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882309" నుండి వెలికితీశారు