ప్రియదర్శన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేరళ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
| website = {{URL|http://www.directorpriyadarshan.com}}
}}
'''ప్రియదర్శన్ సోమన్ నాయర్''' ప్రముఖ భారతీయ సినీ [[దర్శకుడు]], [[రచయిత]], మరియు నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా [[సినిమాలు]] తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, [[తెలుగు]]<nowiki/>లో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో సినిమాలు తీశాడు. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు [[నిర్ణయం (సినిమా)|నిర్ణయం]], [[గాండీవం (సినిమా)|గాండీవం]].
 
2007 లో ప్రియదర్శన్ రూపొందించిన [[తమిళ భాష|తమిళ]] సినిమా ''[[కాంచీవరం]]'' జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012 లో [[పద్మశ్రీ పురస్కారం]]తో గౌరవించింది.<ref name="The Times of India">{{cite news|author=The Times|date= 26 January 2012|url=http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Anup-Jalota-Priyadarshan-to-receive-Padma-Shri/articleshow/11628133.cms|title=Anup Jalota, Priyadarshan to receive Padma Shri|newspaper=[[The Times of India]]|publisher=indiatimes.com|accessdate=13 August 2012}}</ref>
పంక్తి 31:
 
== పురస్కారాలు ==
ప్రియదర్శన్, మరియు ఆయన రూపొందించిన సినిమాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాయి.
* 2012 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | accessdate=July 21, 2015}}</ref>
* 2007 లో ఆయన దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం
"https://te.wikipedia.org/wiki/ప్రియదర్శన్" నుండి వెలికితీశారు