ప్రొద్దు తిరుగుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 15:
'''ప్రొద్దు తిరుగుడు''' [[పువ్వు]]నే '''సూర్యకాంతం పువ్వు''' (Sun flower) అంటారు. ఇది బంతి జాతి మొక్కకు చెందినది. ఒకే మొక్కలో అనేక లాభాలనుకునేవారికి అన్నిటికంటే [[ప్రొద్దుతిరుగుడు]] పువ్వే మిక్కిలి ముఖ్యమైనది. [[ఫ్రాన్స్]] రాజైన 14వ [[లూయీ]] ప్రొద్దుతిరుగుడు పువ్వును చిహ్నంగా పెట్టుకున్నాడు.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Proddutirugudu_puvvu.htm</ref> అందుకే అతను సన్ కింగ్ అని పిలువబడేవాడు. విన్సెంట్ వాన్ గోఘ్ అనే చిత్రకారుడు అనేక సూర్యకాంతి పువ్వుల చిత్రాలను రమణీయంగా రూపొందించాడు.
[[సోయా బీన్స్]], [[వేరుశనగ]] [[ఆముదం|ఆముదపు]] గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా [[నూనె]] [[గింజ (పండు)|గింజ]]. దీనిలో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు నూనె
ఇది ఏక వార్షిక పంట.సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దీనిని నాటుతారు. మేలు రకంగా ఉండాలంటే ఒకసారి పండించిన ప్రదేశంలో తిరిగి మూడు సంవత్సరాల వరకు దీనిని పండించరాదు. దీనిని [[మొక్కజొన్న]], [[జొన్న]], [[గోధుమ]] పంటలతో కలిపి కలగలుపు పంటగా కూడా పండించవచ్చు.సాధారణంగా ప్రొద్దుతిరుగుడు పువ్వు 1 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్కడక్కడ 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. [[కిరణజన్య సంయోగ క్రియ]] సులభంగా జరగడానికి [[మొగ్గ]] విడవడానికి ముందు రక్షక పత్రాలు వంటి స్కేల్ లీవ్స్ సూర్యునివైపు తిరుగుతాయి. మొగ్గ విడవడానికి ఒకటి రెండు రోజులు ముందు మొగ్గ స్థిరంగా తూర్పు దిక్కుగా తిరుగుతుంది. రేకలు వెనుక [[ఆకుపచ్చ]] రంగు నుంచి పసుపుపచ్చ రంగుగా మారిన వెంటనే వీటిని కోస్తారు. అప్పుడు గింజలలో తేమ 10 శాతం కంటే తక్కువగా ఉంటుంది. విత్తనాలు రసాయనికంగా మార్చుకోగలిగినప్పుడు సాంకేతికంగా ఇవి దీసెల్ నూనెతో సరిసమానంగా ఉంటుంది.
|