బాదం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22:
'''[[బాదం]]''' ([[ఆంగ్లం]] ''Almond'') చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.బాదం గింజలు బలవర్థకమైన [[ఆహారం]].[[జలుబు]],జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు [[రోగనిరోధక శక్తి|రోగనిరోధక]] శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో [[వైరల్ న్యుమోనియా|వైరల్‌]] ఇన్‌ఫెక్షన్లపై పోరాడే [[శక్తి]] పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
==బాదంచెట్టు<ref>{{citeweb|url=http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm|title=INDIAN ALMOND TREE|publisher=aleysfruit.com.au|date=|accessdate=2015-0316}}</ref>==
బాదం చెట్టు'''[[రోసేసి ]]'''(Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం:'' పునస్‌ డల్సిస్‌ ''(Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు<ref>{{citeweb|url=http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html|title=Benefits of eating almonds|publisher=catalogs.com|date=|accessdate=2015-0316}}</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు [[దక్షిణాసియా|దక్షిణ ఆసియా]] దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.[[పత్రము|ఆకులు]] దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
[[File:Badam kaya.....JPG|thumb|left|బాదం కాయ]]
పంక్తి 47:
|మొత్తం ఫ్యాట్||71.4గ్రాం
|}
బాదం పప్పులో ఐరన్(ఇనుము),[[కాల్షియం]],మెగ్నిసియం,[[జింకు]],ఫాస్పరసు మరియు, [[సోడియం]] [[ఖనిజాలు]] విరివిగా ఉన్నాయి.
 
==బాదంపాలు==
పంక్తి 88:
*బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. [[మలబద్ధకం]], ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
*పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు [[కాన్సర్|క్యాన్సర్]] రాకుండ ఉంటుంది.
*అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం [[ప్లాస్మా]] మరియు, ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.<ref>[http://www.medicalnewstoday.com/articles/269468.php "బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు"]."[[Meical News Today]]".</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాదం" నుండి వెలికితీశారు