బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎కుటుంబ నేపథ్యం: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
== కుటుంబ నేపథ్యం ==
అలివేణమ్మ [[1897]] సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం [[కాకినాడ]].
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు, వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త [[బారు రాజారావు]] ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత [[కాంగ్రెస్]] కార్యాలయ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆమె కుమారుడు వెంకట గోవిందరావు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వీరికి ఇద్దరు కుమారులు మరియు, ముగ్గురు కుమార్తెలు. ఈమె 1973 నవంబరు 13 తేదీన మరణించారు.
 
== స్వాతంత్ర్యోద్యమంలో ==
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు