బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎దుష్ఫలితాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 65:
* అణచివేతకి గురి అయినట్లు భావన
* వేర్పడటం
* పగ మరియు, క్రోధం
* మానవసంబంధాలని దెబ్బతీసుకోవటం
* సత్సంబంధాలని కూడా అపార్థం చేసుకోవటం
పంక్తి 71:
* లైంగిక అసమర్థత
* నిద్రాభంగం
* ఆత్మహత్య ఆలోచనలు మరియు, ప్రవర్తన
* సందిగ్ధత (వేధింపులకి గురి అయిన సమయంలో [[అంగస్తంభన]], [[స్ఖలనం|స్ఖలనాల]] గురించి ప్రస్తావిస్తూ వేధింపులకి గురి చేసినవారు, '''నీకు అవి జరిగాయంటే, నీకు కూడా అది ఇష్టమనేగా అర్థం?''' అని ప్రశ్నించటం వలన)
* తమ పుంసత్వాన్ని తమకి తాము నిరూపించుకొనేందుకు ఎక్కువ మంది స్త్రీలని లైంగిక భాగస్వాములుగా చేసుకోవటం. ఇతరులని లైంగిక బాధితులని చేయటం. ప్రమాదాలకి దారితీసే హింసాత్మక లైంగిక సంబంధాలని ఏర్పరచుకోవటం
* తమ లైంగికత తమకే ప్రశ్నార్థకం కావటం
* తాము పరిపూర్ణ పురుషులు కాము అనే భావన రావటం
* పుంసత్వంపై అధికారం, నియంత్రణ మరియు, విశ్వాసాలని కోల్పోవటం (వేధింపులకి గురి అయిన సమయంలో తమకి ఏ మాత్రం నియంత్రణ లేని హార్మోనుల వలన [[అంగస్తంభన]], [[స్ఖలనం]] జరగటం వలన, ఇవి కేవలం హార్మోనుల మూలాన జరిగినది తప్పితే, అందులో తన ప్రమేయం ఏమీ లేదని గుర్తించలేని స్థితి/దశలలో మగపిల్లలు ఉండటం మూలాన)
* తాము స్వలింగ సంపర్కులుగా మారిపోతామేమో అనే భావన రావటం
* సాధారణ సంభోగం పై ఏవగింపు (తమలో అవే బాధాకరమైన భావనలు మరల రగులుతాయేమోనని భయం)