బీజకోశం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[Image:Ovules in flower.png|thumb|Helleborus foetidus [[పుష్పం]] లోపల బీజకోశాల యొక్క స్థానం]]
'''[[బీజకోశం]]'''ను ఆంగ్లంలో ఓవులీ అంటారు. [[బీజకోశం]] అర్థం చిన్నగుడ్డు. [[విత్తనం|విత్తనపు]] [[మొక్క]]లలో ఇది [[అండాశయం (మొక్కలు)|అండాశయం]] [[నిర్మాణము]] పెరగడానికి తోడ్పడుతుంది మరియు, ఆడ [[పునరుత్పత్తి]] [[కణాలు|కణాల]]<nowiki/>ను కలిగి ఉంటుంది. ఇది [[మూడు]] భాగాలుగా ఉంటుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/బీజకోశం" నుండి వెలికితీశారు