బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 47:
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|right|200px|Statue of [[Raja Raja Chola I|Rajaraja Chola Chola I]] who consecrated the temple]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు మరియు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై మరియు, [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
 
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు, 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పూర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44&nbsp;km ఎత్తుకు చేర్చబడింది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు ([[భరత నాట్యం]] యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.<ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>
===ఆలయ విగ్రహాలు===
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం [[శివుడు]]. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో [[దక్షిణామూర్తి]], [[సూర్యుడు]], [[చంద్రుడు]] విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు [[ఇంద్రుడు]], [[అగ్ని]], [[యముడు]], [[నిరృతి]], [[వరుణుడు]], వాయువు, [[కుబేరుడు]] మరియు, [[ఈశానుడు]] అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|Panorama of the temple}}
పంక్తి 73:
* [[శివుడు]]
* [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]
* [[ఆసియా మరియు, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]
 
== మూలాలు, వనరులు ==
పంక్తి 91:
 
[[వర్గం:ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:ఆసియా మరియు, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:హిందూ దేవాలయాలు]]
[[వర్గం:తమిళనాడు పుణ్యక్షేత్రాలు]]