బెర్లిన్ గోడ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Berlinermauer.jpg|thumb|251px|right|View in 1986 from the west side of graffiti art on the wall's infamous "death strip"]]
'''బెర్లిన్ గోడ''' (Berlin Wall) [[జర్మనీ]] రాజధాని [[బెర్లిన్]]లో ప్రసిద్ధిగాంచిన [[గోడ]]. ఇది [[రెండవ ప్రపంచ యుద్ధం]] తరువాత తూర్పు మరియు, పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ''ఐరన్ కర్టన్'' అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత [[అమెరికా]], [[రష్యా]]లు దాన్ని రెండు భాగాలు చేశాయి. రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం [[ఆగష్టు 13]], [[1961]] ప్రారంభమైనది. జర్మనీలు రెండు విలీనం కావడం వలన 1989లో దీనిని కూల్చారు.<ref>[http://www.time.com/time/magazine/article/0,9171,959058,00.html Freedom! - TIME<!-- Bot generated title -->]</ref>
 
ఈ మధ్యకాలంలో ఇంచుమించు 136 మంది గోడను దాటడానికి ప్రయత్నించి మరణించారు.<ref name="Goethe-Institut">[http://www.goethe.de/ges/ztg/thm/ddg/en1748571.htm Goethe-Institut - Topics - German-German History<!-- Bot generated title -->]</ref> వీరిలో ఎక్కువమంది తూర్పు జర్మనీ ప్రభుత్వ రక్షకులచే కాల్చిచంపబడ్డారు.
"https://te.wikipedia.org/wiki/బెర్లిన్_గోడ" నుండి వెలికితీశారు