బేగంబజార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాద్ నందలి ప్రాంతాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 54:
}}
 
'''బేగంబజార్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] కాలంలో ఏర్పడిన ఈ బేగంబజార్ నగరంలోని ప్రముఖ వ్యాపారకేంద్రాల్లో ఒకటిగా విరసిల్లుతుంది. ఓల్డ్ సిటీలోని నయాపుల్ వంతెనకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ బేగంబజార్ లో గృహోపకరణాలకు సంబంధించిన వస్తువుల కొరకు ఏర్పాటుచేయబడిన అనేక దుకాణాలు ఉంటాయి. [[రాగి]] మరియు, [[ఇత్తడి]] వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ప్రతిరోజు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
 
== చరిత్ర ==
పంక్తి 67:
 
== రవాణా ==
[[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో బేగంబజార్ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో [[అఫ్జల్‌గంజ్]] బస్టాండ్, [[మలక్‌పేట రైల్వే స్టేషను]] మరియు, [[నాంపల్లి రైల్వే స్టేషను]]లు ఉన్నాయి.
 
== రాజకీయం ==
"https://te.wikipedia.org/wiki/బేగంబజార్" నుండి వెలికితీశారు