వారం: కూర్పుల మధ్య తేడాలు

+{{వారం రోజులు}}
ఏడు వారాలు లోని విషయం ఇక్కడికి కాపీ చేస్తున్నాను
పంక్తి 1:
'''వారము''' అనేది 7 [[ఏడు]][[రోజు]]లకు సమానమైన ఒక [[కాలమానము]]. ఒక [[సంవత్సరము]]లో సుమారుగా 52 వారాలు ఉంటాయి.
 
==వారములోని రోజులు==
పంక్తి 11:
*[[శుక్రవారము]]
*[[శనివారము]]
 
 
==వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు==
[[పంచాంగం]] లోను, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.
 
;ఆదివారము - రవి (సూర్యుడు)
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||
 
భావముః ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
 
;సోమవారము - చంద్రుడు
శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||
 
భావముః సోమవారము శంఖాది ముక్తాభరణములకు, వెండి, వృషణములకు, స్త్రీ గ్రహణమునకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభములకు యజ్ఞములకు, కృషి ప్రారంభములకు మంచిది.
 
;మంగళవారము - కుజుడు
శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||
 
భావముః మంగళవారము విష ప్రయోగమునకు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యములకు, పగడములు మున్నగునవి ధరించుటకు మంచిది.
 
;బుధవారము - బుధుడు
శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||
 
భావముః బుధవారము నృత్యము, శిల్పము, వాస్తు కర్మము, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసమునకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనము దాచుటకు, ధాన్యము దాచుటకు వివాహములు చేయుటకు మెదలగు కృత్యములు చేయుటకు మంచిది.
 
;గురువారము - గురువు
శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||
 
::యజ్ఞము, పురాణము, మాంగళ్యము, బంగారము, వస్త్రాభరణాది భూషణము, వృక్షలతా స్ధాపనకు మంచిది.
 
;శుక్రవారము - శుక్రుడు
శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||
 
::శుక్రవారము నృత్యము నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారము గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకమునకు, ఉత్సవములకు, వృషభములు కొనుట మంచిది.
 
;శనివారము - శని
శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||
 
::శనివారము శస్త్రప్రసంగము, మంత్రసుబంధ విషప్రయోగము, బొంకుట, శిర సంబంధ సకలకార్యములకు శనివారము మంచిది.
 
 
 
 
[[వర్గం:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/వారం" నుండి వెలికితీశారు